Kishore Kumar Hits

K. V. Mahadevan - Choodu Choodu lyrics

Artist: K. V. Mahadevan

album: Hits Of S. P. Balasubrahmanyam


చూడు చూడు నీడలు పూలు లేని కాడలు
వాడిపోయె గుండెలు జ్ఞ్యాపకాల జాడలు
తీరింది నేటికిలా తీరని ఋణము
నా అన్న వారే లేని బ్రతుకు దారుణము
మోడైన ఈ మనసే చిగురించేదెన్నడు
ఆనాటి ఆనందం తిరిగొచ్చేదెప్పుడు
ఒక మహానదిగ సాగుతున్నది మనిషి జీవితము
ఈ ప్రవాహంలో ఏనాడైనా మమతే శాశ్వతము
ఒక మహానదిగ సాగుతున్నది మనిషి జీవితము
ఈ ప్రవాహంలో ఏనాడైనా మమతే శాశ్వతము

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists