Kishore Kumar Hits

Ghantadi Krishna - Kadupu Theepini lyrics

Artist: Ghantadi Krishna

album: Devathalu


కడుపు తీపిని కన్న తల్లియే కడతేర్చి
పసిపాప ప్రాణాలే పణముగా చేసెనా
కర్మబంధం బాపు కైవల్య రూపిణి
ధర్మ నిర్వహణకై బంధీగ మారెనా
అభము శుభమెరగని చిన్నారి దీపం
అమ్మ చేతుల జారీ అయ్యే బలిదానం
మాతృ హృదయంలోన
ప్రళయ బడవానరం
రక్షా కదికి ఇదే పరీక్షా సమయం
కన్నీరు మున్నీరుగా ఏడ్చే జల దేవత
జగన్మాత స్థితి చూసి కుమిలే
ప్రతి దేవతా
జగన్మాత స్థితి చూసి కుమిలే
ప్రతి దేవతా

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists