Ghantadi Krishna - Bhama Neetho lyrics
Artist:
Ghantadi Krishna
album: Intlo Srimathi Veedhilo Kumari
బామ నీతో జామపండు తింటుంటే ఆనందమే ఇకా ఆనందమే
ప్రేమ నీతో పెదవి పంచుకుంటుంటే ఆనందమే ఇకా ఆనందమే
ఇరువైపుల పొంగుతున్నది ఆనందమే
వరదై నన్ను ముంచుతున్నది నీ ఆనందమే
ఎదోలాగుంది...
గంగాలాగ పొంగిన్నాదా ఆనందమే
తీగలాగ అలుకోదా ఆనందమే
అరే గువ్వలాగ వాలిపోదా ఆనందమే
గుడెలోన నిండిపోదా ఆనందమే
బామ నీతో జామపండు తింటుంటే ఆనందమే ఇకా ఆనందమే
ప్రేమ నీతో పెదవి పంచుకుంటుంటే ఆనందమే ఇకా ఆనందమే
కందిరీగ కాటులా గండుచీమ నీటులా కొట్టినటువుంది నీ ఆనందమే
హే. కప్పుకుంటే వేడిగా విప్పుకుంటే చల్లగా దుప్పటల్లే ఉంది మా ఆనందమే
చేయి తాకినంతనే ఆనందమే
ఒళ్ళు జలదరించి నట్టుగా ఆనందమే
ఒట్టు పెట్టి చెప్పానా ఆనందమే
నీ నడుము చుట్టూ దాగివుంది ఆనందమే
బాబోయ్ వదిలేస్తే పోనా
గంగాలాగ పొంగిన్నాదా ఆనందమే
తీగలాగ అలుకోదా ఆనందమే
హే. గువ్వలాగ వాలిపోదా ఆనందమే
గుడెలోన నిండిపోదా ఆనందమే
బామ నీతో జామపండు తింటుంటే ఆనందమే ఇకా ఆనందమే
ప్రేమ నీతో పెదవి పంచుకుంటుంటే ఆనందమే ఇకా ఆనందమే
మూతి ముడిచి చూపినా సిగ్గు విడిచి చెప్పినా అర్థమై చావదు ఆనందమే
తేనేలూరు చిన్నది తిట్టుకుంటు చెప్పినా తియ్యతియ్య గుంటాది ఆనందమే
చందమామ వంటి నీ ఆనందమే
మీరు చిందులేస్తే అందు నా ఆనందమే
అందరిని పొందులో ఆనందమే
అంది పుచ్చుకుంటే అందమే ఆనందమే
ఏమో తుదకేమవుతుందో
గంగాలాగ పొంగిన్నాదా ఆనందమే
తీగలాగ అలుకోదా ఆనందమే
హే గువ్వలాగ వాలిపోదా ఆనందమే
గుడెలోన నిండిపోదా ఆనందమే
బామ నీతో జామపండు తింటుంటే ఆనందమే ఇకా ఆనందమే
ప్రేమ నీతో పెదవి పంచుకుంటుంటే ఆనందమే ఇకా ఆనందమే
ఇరువైపుల పొంగుతున్నది ఆనందమే
వరదై నన్ను ముంచుతున్నది నీ ఆనందమే
ఎదోలాగుంది...
గంగాలాగ పొంగిన్నాదా ఆనందమే
తీగలాగ అలుకోదా ఆనందమే
అరే గువ్వలాగ వాలిపోదా ఆనందమే
గుడెలోన నిండిపోదా ఆనందమే
బామ నీతో జామపండు తింటుంటే ఆనందమే ఇకా ఆనందమే
ప్రేమ నీతో పెదవి పంచుకుంటుంటే ఆనందమే ఇకా ఆనందమే
Поcмотреть все песни артиста
Other albums by the artist