Balakrishna - Gunthalakidi Gumma lyrics
Artist:
Balakrishna
album: Ashwamedham
గుంతలకిడి గుమ గుమందం
అరె ఎంత సొగసు
యమ వయ్యారం
గుంతలకిడి గుమ గుమందం
అరె ఎంత పొగరు
యమ యవ్వారం
ఆహా ఓహో యహ
యహ యహ యహ
గుంతలకిడి గుమ గుమందం
అరె ఎంత సొగసు
యమ వయ్యారం
గుంతలకిడి గుమ గుమందం
అరె ఎంత పొగరు
యమ యవ్వారం
పైటలూరి పేటలో ఏటవాలు వీధిలో
దాచొద్దు అందమంతా
కోకసీమ తోటలో రైక ముళ్ళ రేవులో
దోచెయ్యి అందినంతా
గుమ్మెత్తి పోవాలి గుమ్మరింతలో
గుంతలకిడి గుమ గుమందం
అరె ఎంత సొగసు
యమ వయ్యారం
గుంతలకిడి గుమ గుమందం
అరె ఎంత పొగరు
యమ యవ్వారం
♪
కొప్పులోన సంపెంగంటా
ఆ పువ్వు మీద నా బెంగంటా
తోలి రేకు సోకూ నీకే ఇస్తా
నవ్వు జాజి పూలేనంటా
నేను తుమ్మేదల్లె వాలేనంటా
మరుమల్లే జాజి
మందారాల పానుపేస్తానంటా
మురిపాలు పోస్తానే
వేసుకుంటా గడియ
విడిపోకు నన్నీ ఘడియా
దాస్తే చూస్తావు చూస్తే దోస్తావు
అల్లారు అందాలు హొయ్
కుడి ఎడమ
గుంతలకిడి గుమ గుమందం
అరె ఎంత పొగరు
యమ యవ్వారం
గుంతలకిడి గుమ గుమందం
అరె ఎంత సొగసు
యమ వయ్యారం
పైటలూరి పేటలో ఏటవాలు వీధిలో
దాచొద్దు అందమంతా
కోకసీమ తోటలో రైక ముళ్ళ రేవులో
దోచెయ్యి అందినంతా
గుమ్మెత్తి పోవాలి గుమ్మరింతలో
గుంతలకిడి గుమ గుమందం
అరె ఎంత సొగసు
యమ వయ్యారం
గుంతలకిడి గుమ గుమందం
అరె ఎంత పొగరు
యమ యవ్వారం
♪
కంచిపట్టు చీరేకట్టి
నను కంచెలాగా నేనే చుట్టి
అరె చెంగే కాస్త చేనే మేస్తా
వెన్నపూస మనసే ఇచ్చి
చిరు నల్లపూస నడుమే ఇస్తే
అరె కవ్వంలాగా
తిప్పి తిప్పి కౌగిలిస్తానంటా
నను కాదు పొమ్మన్నా
తొలిసారి విన్నా మాట
ప్రతి రేయి నా పాటా
నీతో పేచీలు రాత్రే రాజీలు
నా ప్రేమ పాటాలు హొయ్
గుడి ఎనక
గుంతలకిడి గుమ గుమందం
అరె ఎంత సొగసు
యమ వయ్యారం
గుంతలకిడి గుమ గుమందం
అరె ఎంత పొగరు
యమ యవ్వారం
పైటలూరి పేటలో ఏటవాలు వీధిలో
దాచొద్దు అందమంతా
కోకసీమ తోటలో రైక ముళ్ళ రేవులో
దోచెయ్యి అందినంతా
గుమ్మెత్తి పోవాలి గుమ్మరింతలో
గుంతలకిడి గుమ గుమందం
అరె ఎంత సొగసు
యమ వయ్యారం
గుంతలకిడి గుమ గుమందం
అరె ఎంత పొగరు
యమ యవ్వారం
Поcмотреть все песни артиста
Other albums by the artist