Balakrishna - Seethakaalam Premaku lyrics
Artist:
Balakrishna
album: Ashwamedham
శీతాకాలం ప్రేమకు ఎండాకాలం
ఎండాకాలం ముద్దులు పండే కాలం
సందిట్లో విందే సాయంకాలం
కౌగిట్లో రద్దే ప్రాతఃకాలం
వలపమ్మ జల్లే వానాకాలం
సిగ్గమ్మకొచ్చే పోయే కాలం
ఇది శీతాకాలం ప్రేమకు ఎండాకాలం
ఎండాకాలం ముద్దులు పండే కాలం
సందిట్లో విందే సాయంకాలం
కౌగిట్లో రద్దే ప్రాతఃకాలం
వలపమ్మ జల్లే వానాకాలం ఆహహహ
సిగ్గమ్మకొచ్చే పోయే కాలం
ఇది శీతాకాలం ప్రేమకు ఎండాకాలం
ఎండాకాలం ముద్దులు పండే కాలం
♪
చేగాలికే చెదిరే నడుమే
పూగాలికే పొదలా వణికే
ఊరింపుతో ఉడికే పెదవే
లాలింపుగా పెదవే కలిపే
సన్నగిల్లే చెలి వెన్ను గిల్లే
ఆకలింతే తొలి కౌగిలింతే
చలి అందాలన్నీ చందాలిస్తా ఓ
శీతాకాలం ప్రేమకు ఎండాకాలం
ఎండాకాలం ముద్దులు పండే కాలం
సందిట్లో విందే సాయంకాలం
హోయ్ కౌగిట్లో రద్దే ప్రాతఃకాలం
వలపమ్మ జల్లే వానాకాలం
సిగ్గమ్మకొచ్చే పోయే కాలం
శీతాకాలం ప్రేమకు ఎండాకాలం
ఎండాకాలం ముద్దులు పండే కాలం
♪
నూనూగుగా తగిలే తనువే
నాజూకుగా తపనై రగిలే
నీ ఒంపులో ఒదిగే తళుకే
కవ్వింపులే కసిగా అలికే
జివ్వుమంటే ఎద కెవ్వుమంటే
జవ్వనాలే తొలి పువ్వు పూసే
పొద పేరంటాలే ఆడించేస్తా ఓ
శీతాకాలం ప్రేమకు ఎండాకాలం
ఎండాకాలం ముద్దులు పండే కాలం
సందిట్లో విందే సాయంకాలం
కౌగిట్లో రద్దే ప్రాతఃకాలం
వలపమ్మ జల్లే వానాకాలం
సిగ్గమ్మకొచ్చే పోయే కాలం
ఇది శీతాకాలం ప్రేమకు ఎండాకాలం
ఎండాకాలం ముద్దులు పండే కాలం
ఆ శీతాకాలం ప్రేమకు ఎండాకాలం
ఎండాకాలం ముద్దులు పండే కాలం
Поcмотреть все песни артиста
Other albums by the artist