Balakrishna - Devadi Deva lyrics
Artist:
Balakrishna
album: Okka Magadu
దేవ దేవ దేవ దేవ దేవ దేవ
దేవ దేవ దేవ దేవ దేవ దేవ
దేవ దేవ దేవ
♪
దేవ దేవ దేవణ
దేవాది దేవ దేవణ
మనిషిలో దేవుడివివా (సత్పురుషాయ విద్మహే)
మమతకే దాసుడివా (సత్యసంధాయ విద్మహే)
జనుల కనులలో కొలువు తీరిన వరముల రూపం నువ్వా
ప్రజల పెదవులే కలవరించిన ప్రార్థన గీతం నీవా
(దేవాది దేవ)
(దేవాది దేవ)
(దేవాది దేవ అందరి దేవ వందనం వందనం)
(దేవాది దేవ అందరి దేవ వందనం వందనం)
అందరి దేవ అందిన దేవ వందనం వందనం
(దేవాది దేవ అందరి దేవ వందనం వందనం)
మనిషిలో దేవుడివివా (సత్పురుషాయ విద్మహే)
మమతకే దాసుడివా (సత్యసంధాయ విద్మహే)
♪
శంఖ చక్రములు లేకున్నా శాంతి సహనముంది
చతుర్భుజములు లేకున్నా చేయూత గుణము నీది
పసిడి కిరీటము బదులుగా పసి మనసే నీకు ఉందిగా
ఖడ్గాల పదును గల వీరత్వం - కన్నాము విన్నాము అందరం
కన్నీరు తుడుచు నీ అమ్మతనం - పొందేందుకయ్యాము పిల్లలం
గుడినే వదిలి గుండెను చేరిన దేవ
(దేవాది దేవ)
(దేవాది దేవ)
(దేవాది దేవ అందరి దేవ వందనం వందనం)
అందరి దేవ అందిన దేవ వందనం వందనం
మనిషిలో దేవుడివివా (సత్పురుషాయ విద్మహే)
మమతకే దాసుడివా (సత్యసంధాయ విద్మహే)
♪
మనిషి మనిషిగా బ్రతికేస్తే బాధ లేదు మనకు
మానవత్వమును బ్రతికిస్తే దైవమెందు కొరకు
అన్నది నాలో భావన... ఉన్నదిగా మీ దీవెన
మదిలోని మాటనే చెబుతున్నా ఆనందభాష్పాల సాక్షిగా
మరి దేవుడంటూ ఇక ఎపుడైనా చూడొద్దు నన్నింక వేరుగా
మీలాంటోడిని మీలో ఒకడిని కానా
దేవుడే మానవుడై
దరి చేరడా మనవాడై
(దేవాది దేవ అందరి దేవ వందనం వందనం)
(దేవాది దేవ అందరి దేవ వందనం వందనం)
Поcмотреть все песни артиста
Other albums by the artist