Kishore Kumar Hits

Balakrishna - Pattuku lyrics

Artist: Balakrishna

album: Okka Magadu

పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుచీర
పట్టుకో గుట్టుగా కట్టుకో చుట్టుకో నీలాల నీ చిట్టి చీర
పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుచీర
పట్టుకో గుట్టుగా కట్టుకో చుట్టుకో నీలాల నీ చిట్టి చీర
సిగ్గులేదా ఎగ్గులేదా చీరలేని చిన్నదాన
ఏ ఎందుకు?
పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుచీర
చీరలా చుట్టుకో పైటలా కప్పుకో నీ కళ్ళు నా గళ్ళ చీర
పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుచీర
చీరలా చుట్టుకో పైటలా కప్పుకో నీ కళ్ళు నా గళ్ళ చీర
సిగ్గులేల చిన్నవాడ నీలోనే మేములేమా
పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుచీర
చీరలా చుట్టుకో పైటలా కప్పుకో నీ కళ్ళు నా గళ్ళ చీర
గుమ్మంలో రెండు తలుపులు... అహా
గడియారంలో రెండు ముల్లులు... అబ్బో
నీకు మాత్రం ఒక్కరేల ఇద్దరున్నాం చూడవేల
కొమ్మల్లో రెండు పిందెలు... ఒహొ
అరె కోనేట్లో రెండు బిందెలు
రెండు ఒకటై అయిన వేళ ఒక్క పనికి ఇద్దరేల
బొమ్మ తోటి బొరుసు కూడ ఉంది చూసుకో
కన్నె భామలిద్దరిచ్చుకున్న కాసుతీసుకో... అట్టాగే
కొత్త కొత్త దారిలోన పొత్తు కోరి చేరుకుంటే
చిత్తు ముద్దు ఆడేసుకుంటానంతే
ఆడుకో మరీ
పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుచీర
చీరలా చుట్టుకో పైటలా కప్పుకో నీ కళ్ళు నా గళ్ళ చీర
సొంతమౌతా సోమవారం... oh yes
మంత్రమేస్తా మంగళారం... okay
రెండు రోజులు ఈడవుంటా మూడో రోజు ఆడకెళతా
బుజ్జగిస్తా బుధవారం... अछा
ఈడు గుమ్మరిస్తా గురువారం... टीके
శుక్రవారం సెలవుపెడతా, శనివారనికి సిద్ధమౌతా
ఆదివారం ఇద్దరొస్తే అంతు చూడరో... ఓ
ఆడవాళ్ళ హింసలోన హాయి ఉందిరో... क्या बात है
ఒక్కసారె ఇద్దరొచ్చి ముగ్గులోన ముగ్గురుంటే
తప్పకుండా దీని పేరు త్రి కోణమే
మజాయేగా
పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుచీర
పట్టుకో గుట్టుగా కట్టుకో చుట్టుకో నీలాల నీ చిట్టి చీర
సిగ్గులేదా ఎగ్గులేదా చీరలేని చిన్నదాన
పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుచీర
హే చుట్టుకో పైటలా కప్పుకో నీ కళ్ళు నా గళ్ళ చీర
సిగ్గులేల చిన్నవాడ నీలోనే మేములేమా

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists