Kishore Kumar Hits

Balakrishna - Hai Hai lyrics

Artist: Balakrishna

album: Chennakesava Reddy


హాయి హాయి హాయి హాయి
నువ్వు నాకు నచ్చావోయి
వలదు లడాయి
ఇది వలపు జుదాయి
గిల్లి గిల్లి కజ్జాలోయి
గీర ఎక్కి ఉన్నావోయి
బలుపు బడాయి
నా జతకు పరాయి
తోడు నువ్వు లేకపోతే తోచదోయి
తోటి రాగం పాడుతుంటే నచ్చదోయి
దాని పేరు L O V E
తకదిన్న తకదిన్న తందానా
దాని రూపు నువ్వేనోయి
తకదిన్న తకదిన్న తందానా
గిల్లి గిల్లి కజ్జాలోయి
గీర ఎక్కి ఉన్నావోయి
బలుపు బడాయి
నా జతకు పరాయి
హాయి హాయి హాయి హాయి
నువ్వు నాకు నచ్చావోయి
వలదు లడాయి
ఇది వలపు జుదాయి

కొట్టే కన్నెపెట్టే
నిన్ను నాలో దాచుకున్నానే
అద్దమంటి అందాలోయి
తకదిన్న తకదిన్న తందానా
అంటుకుంటే ఆరట్లోయి
తకదిన్న తకదిన్న తందానా
పట్టే పిచ్చి పుట్టే
వెర్రి ఇట్టే తోసిపుచ్చాలే
ఒంటి చేతి చప్పట్లోయి
తకదిన్న తకదిన్న తందానా
అల్లుకున్న బంధాలోయి
తకదిన్న తకదిన్న తందానా
మసకేస్తే మజాల జాతర
పగటేల ఇదేమి తొందరా
మసకేస్తే మజాల జాతర
పగటేల ఇదేమి తొందరా
కూచిపూడి ఆడించేస్తా
తకదిన్న తకదిన్న తందానా
కుర్ర దాన్ని ఓడించేస్తా
తకదిన్న తకదిన్న తందానా
దాని పేరు L O V E
తకదిన్న తకదిన్న తందానా
దాని పరువు తీయద్దోయి
తకదిన్న తకదిన్న తందానా
హాయి హాయి హాయి హాయి
నువ్వు నాకు నచ్చావోయి
వలదు లడాయి
ఇది వలపు జుదాయి
గిల్లి గిల్లి కజ్జాలోయి
గీర ఎక్కి ఉన్నావోయి
బలుపు బడాయి
నా జతకు పరాయి

సిగ్గా ఎర్ర బుగ్గా
నిన్ను తాకే కందిపోయింది
ముద్దులింక మద్దెల్లేలే
తకదిన్న తకదిన్న తందానా
ఒళ్లు పడ్డ ముచ్చట్లోయి
తకదిన్న తకదిన్న తందానా
ప్రేమో చందమామో
నిన్ను చూసే వెళ్లిపోయింది
ముల్లక్కాడా flute అవుతుందా
తకదిన్న తకదిన్న తందానా
ముట్టుకుంటే ముద్దౌతుందా
తకదిన్న తకదిన్న తందానా
ఒడి చేరి వయస్సు దాచకు
వయసంటూ వసంతమాడకు
ఒడి చేరి వయస్సు దాచకు
వయసంటూ వసంతమాడకు
కన్నె మొక్కు చెల్లించేస్తా
తకదిన్న తకదిన్న తందానా
చెమ్మ చెక్కలాడించేస్తా
తకదిన్న తకదిన్న తందానా
దాని పేరు L O V E
తకదిన్న తకదిన్న తందానా
దాని రూపు నువ్వేనోయి
తకదిన్న తకదిన్న తందానా
హాయి హాయి హాయి హాయి
నువ్వు నాకు నచ్చావోయి
వలదు లడాయి
ఇది వలపు జుదాయి
గిల్లి గిల్లి కజ్జాలోయీ
గీర ఎక్కి ఉన్నావోయి
బలుపు బడాయి
నా జతకు పరాయి
తోడు నువ్వు లేక పోతే తోచదోయి
తోటి రాగం పాడుతుంటే నచ్చదోయి
దాని పేరు L O V E
తకదిన్న తకదిన్న తందానా
దాని రూపు నువ్వేనోయి
తకదిన్న తకదిన్న తందానా
దాని పేరు L O V E
తకదిన్న తకదిన్న తందానా
దాని రూపు నువ్వేనోయి
తకదిన్న తకదిన్న తందానా

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists