Kishore Kumar Hits

Balakrishna - Yahi Hey Right Choice lyrics

Artist: Balakrishna

album: Bhalevadivi Basu


డుండుం డుండుం డుం చిక్ డుండుం
డుండుం డుండుం డుం చిక్ డుండుం
यही है right choice
We are not bad boys
यही है right choice
We are choose bad boys
గంటల తరబడి ఇందరు
చేసే jobలు వద్దయ్యో
మన ఒంటికి పడదయ్యో
జేబులు నింపే ఇంద్రజాలం
మన కాడుందయ్యో
ఆ దేవుడి వరమయ్యో
Tension కాస్తా పక్కన పెట్టి
Enjoy చేయిరా ఎంచక్కా
Pension పొందే age జొస్తే
ఆలోచించు ఓపిగ్గా
यही है right choice
We are not bad boys
यही है right choice
We are choose bad boys

జోరుగా యమ derగా
మన childhood లోనే
ఊరువాడల rounds వెయ్యలేదా
यही है right choice
Straightగా తెగ cheepగా
ఎవ్వరేమి తిప్పుకోని
కత్తిరింపు మన వృత్తి విద్య కాదా
यही है right choice
టాటా మన తాతైతే happy కదా
बेटा మనకీ పాట్లు తప్పేవిరా
Op వెయ్యాలంటే లోటేందిరా
Daily बकरा లెన్నో ఉంటాయిగా
నక్క తొక్కితే ఒక్కరోజులో
Bill gates లవుతాం
Luck-u తొక్కితే lakhs రాలితే
వైట్ house కొంటాం
यही है right choice
We are not bad boys
यही है right choice
We are choose bad boys

హే teamలో secret లను
Agent లకు అమ్ముకుంటూ
Starలు చేసిన match fix కన్నా
यही है right choice
హాయిగా సర్కారులే సాగాలి
నేడు అంటే సంచులిమ్మనే
మంత్రి post కన్నా
यही है right choice
Duty మొదలెట్టాలి चोटा मियया
रोटी कपड़ा కిన్ని కష్టాలయ్యా
నేరం అనుకుంటే నువ్వు పోనీవయ్యా
Dowry మన right అంటూ పోదామయ్యా
ఒక్క secondలో లక్ష్యలొచ్చి పడు
Plans మేము చెబుతాం
Swiss bankనే చక్కబెట్టుకొని
Kings లాగ వస్తాం
यही है right choice
We are not bad boys
यही है right choice
We are choose bad boys
గంటల తరబడి ఇందరు
చేసే jobలు వద్దయ్యో
మన ఒంటికి పడదయ్యో
జేబులు నింపే ఇంద్రజాలం
మన కాడుందయ్యో
ఆ దేవుడి వరమయ్యో
Tension కాస్తా పక్కన పెట్టి
Enjoy చేయిరా ఎంచక్కా
Pension పొందే age వస్తే
ఆలోచించు ఓపిగ్గా
यही है right choice
We are not bad boys
यही है right choice
We are choose bad boys

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists