Kishore Kumar Hits

Balakrishna - Bava Bava lyrics

Artist: Balakrishna

album: Bhalevadivi Basu


బావ బ బావ బ బావ బ బావ బావ
మావ మ మావ మ మావ మ మావ మావ
చోళి చోళి చక్కెర కేళి
चुम्मा ఇమ్మందోయ్
బావ బ బావ బ బావ బ బావ బావ
తూళి తూళి తూనీగల్లే
గుమ్మే రమ్మందోయ్
మావ మ మావ మ మావ మ మావ మావ
చోళి చోళి చక్కెర కేళి
चुम्मा ఇమ్మందోయ్
తూళి తూళి తూనీగల్లే
గుమ్మే రమ్మందోయ్
చల్లగా చల్లచల్లగా
నిన్ను అల్లుకుంది భామా
మెల్లగా మెల్లమెల్లగా
సిరి గిల్లుకోర మావ
చాల్లే తిప్పుల వగలాడి
పోవే కుక్కురుకో కోడి
Boss-u మోటు గిరాకి
ఎందుకు నీదే బస్తీ దొరసాని
అయ్యో ఇద్దరి గొడవేందే
నాకీ మద్దెల దరువెందే
ఇట్టా కొట్టుకు చస్తే
చెప్పా పెట్టక చెక్కేస్తానంతే
హెయ్ చోళి చోళి చక్కెర కేళి
चुम्मा ఇమ్మందోయ్
తూళి తూళి తూనీగల్లే
గుమ్మే రమ్మందోయ్

అడిగింది ఇస్తా లే తీసుకో బావా
నేను అడిగిందిస్తాలే ఇంకా అడగందిస్తాలే
ఒళ్లంతా గుప్తంగా నీకు రాసిస్తా
రాజీ పడకోయ్ మావయ్య
రాజ్యం నీదే రావయ్యో
వద్దన్నా ఇచ్చేస్తుంటే ఎట్టాగనే
ఒళ్లోకి వచ్చేస్తుంటే ఏం చేయనే
బావయ్యో నీకొద్దీ నాటు బుల్లెమ్మ
నాటే ఘాటుక ఉంటుంది
నీతో పోటీ పడుతుంది
నా తోటి పోటీనా చాలు పోవమ్మా
పోటీకి ఎందుకు వస్తానే
మావను ఎప్పుడో గెలిచానే
ఇద్దరికీ యుద్ధం ఇంకా వద్దమ్మడూ
హద్దుల్లో ఉంటే ఎంతో ముద్దుమ్మడూ
బావ బ బావ బ బావ బ బావ బావ
మావ మ మావ మ మావ మ మావ మావ

అన్నింటా నేనేలే నీకు సరిజోడి
వస్తే చూపిస్తా వాడి
తియ్యగ తీరుస్తా వేడి
ఇద్దరిలో నేనేలే నీకు నచ్చింది
నాతో జోడి కుదిరింది
వావి వరస కలిసింది
ఇద్దరితో జోడి ఎట్టా కట్టేదమ్మో
ముద్దులలో వాట ఎట్టా పంచేదమ్మో
బావయ్యే నా వాడు ఆశ పడకమ్మో
నీకా scene-eh లేదమ్మో
వచ్చిన దారినే పోవమ్మో
వద్దయ్యో వగలాడి మాట వినకయ్యో
పైపై మెరుగులు కాదయ్యో
లోపల సరుకుని చూడయ్యో
ఇద్దరికీ గొడవ అయితే
ఏం చేస్తానులే
ముచ్చటగా మూడో భామని చూస్తానులే
బావ బ బావ బ బావ బ బావ బావ
మావ మ మావ మ మావ మ మావ మావ
చోళి చోళి చక్కెర కేళి
चुम्मा ఇమ్మందోయ్
తూళి తూళి తూనీగల్లే
గుమ్మె రమ్మందోయ్
చల్లగా చల్లచల్లగా
నిన్ను అల్లుకుంది భామా
మెల్లగా మెల్లమెల్లగా
సిరి గిల్లుకోర మావ
చాల్లే తిప్పుల వగలాడి
పోవే కుక్కురుకో కోడి
Boss-u మోటు గిరాకి
ఎందుకు నీదే బస్తీ దొరసాని
అయ్యో ఇద్దరి గొడవేందే
నాకి మద్దెల దరువెందే
ఇట్టా కొట్టుకు చస్తే
చెప్పా పెట్టక చెక్కేస్తానంతే

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists