Balakrishna - Chaliga Undannadey lyrics
Artist:
Balakrishna
album: Samarasimha Reddy
చలిగా ఉందన్నాడే కిల్లాడి బుల్లోడు
♪
దుప్పట్లో దూరాడే మొఘలాయి మొనగాడు
♪
చలిగా ఉందన్నాడే కిల్లాడి బుల్లోడు
దుప్పట్లో దూరాడే మొఘలాయి మొనగాడు
నీటుగా వేశాడమ్మా నడుముపై చెయ్యీ
మోజులో పడ్డానమ్మా మెదడు shock అయ్యీ
అసలైనా ఆంధ్రా king-ey వీడు
Night అంతా కితకితలే పెట్టాడు
అసలైనా ఆంధ్రా king-ey వీడు
Night అంతా కితకితలే పెట్టాడూ
చలి చంపేస్తా ఉంటె ఏం చైనే బుల్లమ్మా
♪
దుప్పట్లో దూరందే చలి తగ్గేదెట్టమ్మా
♪
అరె! చలి చంపేస్తా ఉంటె ఏం చైనే బుల్లమ్మా
దుప్పట్లో దూరందే చలి తగ్గేదెట్టమ్మా
సొగసుగా ఉంటే వేశా నడుముపై చేయ్యీ
వయసు తెగ రెచ్చిందమ్మో మనసు lock అయ్యీ
కుదిరిందే పిల్లా మనకు జోడు
Life అంతా ఉంటా నేన్ నీ తోడూ
కుదిరిందే పిల్లా మనకు జోడు
Life అంతా ఉంటా నేన్ నీ తోడూ
♪
మలక్పేటలో ఝలక్ చూపి నా కులుక్ దోచినాడే
వరస పట్టేసినాడే ఒడిలో కట్టేసినాడే
Mutton plate-uలో chicken ముక్కలా వగలు చూపుతుంటే
ఇక నేన్ ఏం చెయ్యనమ్మో తకధీమ్ start చేస్తినమ్మో
అణువణువూ ఆవిరి అదో తీపి తిమ్మిరి
భయపడకే సుందరీ తప్పదమ్మ నా గురి
అవునంటే హైదరాబాదుని పిల్లో రాసిస్తా రావే నా జిల్ జిల్లో
కాదంటే వింటావా ఊయల్లో పొందిగ్గ పూలెట్టేయ్ నా జళ్ళో
చలిగా ఉందన్నాడే కిల్లాడి బుల్లోడు
చలి చంపేస్తా ఉంటె ఏం చైనే బుల్లమ్మా
♪
మొదల్ kiis-uకే, సెగల్ పుట్టి నువ్ గుబుల్ పడ్త ఉంటే
Further ఏం చైనే పోరి ఎట్టా లాగిస్తా lorry
ఫికర్ మాని నువు జబర్దస్త్గా జిగర్ చూపవయ్యో
దిల్ దిల్ జోడిస్తానయ్యో బాంచన్ కాల్ మొక్తనయ్యో
ఓయ్ మెహబూబా మస్త్గా మోహాబాత్ చూపనా
బాల్మషం షేరుగా kill మీ అని చెప్పనా
I love you, love you velvet రాణీ
Lovelyగా వినిపిస్తా symphony
జారిందోయ్ ఓణి దిల్బర్ జానీ
కానిచ్చేయ్దేదో జల్దీ కానీ
చలిగా ఉందన్నాడే కిల్లాడి బుల్లోడు
చలి చంపేస్తా ఉంటె ఏం చైనే బుల్లమ్మా
నీటుగా వేశాడమ్మా నడుముపై చేయ్యీ
వయసు తెగ రెచ్చిందమ్మో మనసు lock అయ్యీ
అసలైనా ఆంధ్రా king-ey వీడు
Life అంతా ఉంటానే నీ తోడూ
అసలైనా ఆంధ్రా king-ey వీడు
Life అంతా ఉంటానే నీ తోడూ
Поcмотреть все песни артиста
Other albums by the artist