Kishore Kumar Hits

Balakrishna - Nee Andamantha lyrics

Artist: Balakrishna

album: Pedda Annayya

(నిస సస నిస సస సమరిపమనిపమ
నిస సస నిస సస సమరిపమ)

(నిస రినిస)
నీ అందమంతా చిందగొట్టి గందమల్లే పూసుకుంట సందె ఎన్నెలలో
(నిస సస నిస సస సమరిపమనిపమ
నిస సస నిస సస సమరిపమ)
నీ నవ్వులన్ని పువ్వులెట్టి నచ్చినట్టు వెచ్చగుంట చిమ్మ చీకటిలో
(నిస సస నిస సస సమరిపమనిపమ
నిస సస నిస సస సమరిపమ)
అధరం మందారం
మధురం తాంబూలం
అందం ఆనందం
మాపటి మకరందం
పరువాల తొణికిస పాడే పదనిస జంట గుసగుసలో
(నిస సస నిస సస సమరిపమనిపమ
నిస సస నిస సస సమరిపమ
నిస సస నిస సస సమరిపమనిపమ
నిస సస నిస సస సమరిపమ)
నీ అందమంతా చిందగొట్టి గందమల్లే పూసుకుంట సందె ఎన్నెలలో
నీ నవ్వులన్ని పువ్వులెట్టి నచ్చినట్టు వెచ్చగుంట చిమ్మ చీకటిలో
(ప రిమరినిస
స నిరిసనిప
పరిసరి పరిసరి పరి సనిప
పరి సనిప పరి సనిప
రిరి రిరి రిసనిప
సస సస సనిపని
నిసరిమ సరిపమ రిమపని మపనిస)

అమ్మో పైటప్ప కొండ
ఆపై కోకమ్మ కోన
కన్నె చెట్టు తేనేపట్టు నాది
తేనేటీగ కుట్టినంత తీపి
తోటమాలి చూపు ఎక్కడుందో
తోరణాల కాపు అక్కడుంది
నడుమెక్కడో వెతకాలి
నడిబొడ్డునే అడగాలి
తొడిమెక్కడో తెలియాలి
తొలిసిగ్గునే దులపాలి
అదిరింది చెలీ
(నిస సస నిస సస సమరిపమనిపమ
నిస సస నిస సస సమరిపమ)
నీ అందమంతా చిందగొట్టి గందమల్లే పూసుకుంట సందె ఎన్నెలలో
నీ నవ్వులన్ని పువ్వులెట్టి నచ్చినట్టు వెచ్చగుంట చిమ్మ చీకటిలో

అమ్మో నీ ముద్దు మోత అసలే నా బుగ్గలేత
రాజుకుంది అగ్గిపూల వోణి
రానిపోని చుంబనాల బోణి
నిన్ను చూడకుండ నీలవేణి
నిద్దరైన పోనే కోడెగాడ్ని
గువ్వెప్పుడో కూసింది
గుట్టప్పుడే తెలిసింది
పొయ్యెప్పుడో రగిలింది
పొంగిప్పుడే తగిలింది
అదిరింది చలి
(నిస సస నిస సస సమరిపమనిపమ
నిస సస నిస సస సమరిపమ
నీ అందమంతా చిందగొట్టి గందమల్లే పూసుకుంట సందె ఎన్నెలలో
(నిస సస నిస సస సమరిపమనిపమ
నిస సస నిస సస సమరిపమ)
నీ నవ్వులన్ని పువ్వులెట్టి నచ్చినట్టు వెచ్చగుంట చిమ్మ చీకటిలో
(నిస సస నిస సస సమరిపమనిపమ
నిస సస నిస సస సమరిపమ)
అధరం మందారం
మధురం తాంబూలం
అందం ఆనందం
మాపటి మకరందం
పరువాల తొణికిస
పాడే పదనిస
జంట గుసగుసలో
(నిస సస నిస సస సమరిపమనిపమ
నిస సస నిస సస సమరిపమ
నిస సస నిస సస సమరిపమనిపమ
నిస సస నిస సస సమరిపమ)

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists