Kishore Kumar Hits

Balakrishna - Are Gili Gili lyrics

Artist: Balakrishna

album: Muddula Mogudu


అరె గిలి గిలి గిలి మంజారో పింజారో అబ్బ చలి చలి
చలి సమ్జారో బంజారో అరె గిలి గిలి గిలి మంజారో పింజారో
అరె గిలి గిలి గిలి మంజారో పింజారో
అబ్బ చలి చలి చలి సమ్జారో బంజారో
అబ్బ ఒంటిపూస తేలుకుంది చూపురో దాని ఒంటినిండ ఓబరాల షేపురో అబ్బ
పెట్టుకున్న బంతికెంతో తిమ్మిరో వాడ్ని తిట్టుకున్న నోటికెంతో తిమ్మిరో
మాఘమాసమొచ్చెనే మంట పుట్టుకొచ్చెనే మంచు గాలి వీచెనే మంచమడ్డు కొచ్చెనే
సాహో...
అరెరెరరె గిలి గిలి గిలి మంజారో పింజారో అబ్బ చలి చలి చలి సమ్జారో
బంజారో హోయ్ కంచె నువ్వు చేను నేను కందిచేనుకాడ చెంగు తీస్తలే కన్ను
నువ్వు రెప్ప నేను కన్నెదోసపండు దొంగిలిస్తలే హఁ కంచె నువ్వు చేను నేను
కందిచేనుకాడ చెంగు తీస్తలే కన్ను నువ్వు రెప్ప నేను కన్నెదోసపండు
దొంగిలిస్తలే పొరపాటు చేశాక తిప్పలు మన చుట్టూ ఉంటాయి
కప్పలు అలవాటు ఐతేనే ఇప్పుడు అవుతుంది మేళాల చప్పుడు యాహో...
అరె గిలి గిలి గిలి మంజారో పింజారో అబ్బ చలి చలి చలి సమ్జారో బంజారో
హాయ్ వంగతోట దొంగమాట వచ్చివాలిపోవే పొద్దు గూకులు అమ్మదొంగ నిమ్మలంగా
ఎత్తుకెళ్లమాక గుత్తసోకులు వంగతోట దొంగమాట వచ్చివాలిపోవే పొద్దు గూకులు
అమ్మదొంగ నిమ్మలంగా ఎత్తుకెళ్లమాక గుత్తసోకులు ఆఁ చెలి తోడు కోరింది
గుప్పెడు గిలిపెట్టే నా గుండె చప్పుడు చలికాలం
చంపెంగ నిప్పులు జరిగింది ఆ లగ్గమిప్పుడు యమహో...
అరెరెరరె గిలి గిలి గిలి మంజారో పింజారో అబ్బబ్బబ్బబ్బ చలి చలి చలి
సమ్జారో బంజారో అబ్బ ఒంటిపూస తేలుకుంది చూపురో దాని ఒంటినిండ ఓబరాల
షేపురో అబ్బ పెట్టుకున్న బంతికెంతో తిమ్మిరో వాడ్ని తిట్టుకున్న
నోటికెంతో తిమ్మిరో మాఘమాసమొచ్చెనే మంట
పుట్టుకొచ్చెనే మంచు గాలి వీచెనే మంచమడ్డు కొచ్చెనే సాహో...

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists