Balakrishna - Saradaga Samayam lyrics
Artist:
Balakrishna
album: Vamsaniki Okkadu
సరదాగా సమయం గడుపు
గడుపు గడుపు గడుపు గడుపు గడుపు
ఈ వయసే ఆటకు విడుపు
విడుపు విడుపు విడుపు విడుపు విడుపు
లేనే లేదు మనకే అదుపు
రానే రాదు అలుపు సొలుపు
దాదాపుగా మేఘాలనే తాకేలా చెయ్ చాపు
సుడిగాలినే ఓడించగ మన వేగం చవి చూపు
తకిట తకిట తక తాళంతో
తళుకు బెళుకు మును తారలతో
చిలిపి పరుగుతియ్ కాలంతో
మనదేరా ప్రతి గెలుపు
సరదాగా సమయం గడుపు
గడుపు గడుపు గడుపు గడుపు గడుపు
ఈ వయసే ఆటకు విడుపు
విడుపు విడుపు విడుపు విడుపు విడుపు
♪
ఈల వెయ్ గోల చెయ్ కాదనే దెవ్వరు
నీ హోరుకి నీ జోరుకి ఎదురు రారెవ్వరు
రాజులా రోజులే ఏలుదాం ఎప్పుడూ
Doubt ఎందుకోయ్ late ఎందుకోయ్
అదిరిపోనీ గురూ
తెగువ ఉంది మన గుండెల్లో
బిగువ ఉంది మన కండల్లో
చిటిక కొడితే ఇటు రమ్మంటే
దిగి రాదా ఆ స్వర్గం
సరదాగా సమయం గడుపు
గడుపు గడుపు గడుపు గడుపు గడుపు
ఈ వయసే ఆటకు విడుపు
విడుపు విడుపు విడుపు విడుపు విడుపు
♪
ఊర్వశి మేనకా ఊహాలో లేరురా
కావాలంటే queueలో వచ్చి హాజరవుతారురా
పూటకో పాటగా life సాగాలిరా
పగలు రేయి తేడాలేని పండగే చెయ్యరా
కులుకులొలుకుతూ సయ్యంటు
పడుచు పొగరు తక తయ్యంటే
ఎగసిపడిన శృంగారంతో ఉగాలిరా ఈ కైపు
సరదాగా సమయం గడుపు
గడుపు గడుపు గడుపు గడుపు గడుపు
ఈ వయసే ఆటకు విడుపు
విడుపు విడుపు విడుపు విడుపు విడుపు
లేనే లేదు మనకే అదుపు
రానే రాదు అలుపు సొలుపు
దాదాపుగా మేఘాలనే తాకేలా చెయ్ చాపు
సుడిగాలినే ఓడించగ మన వేగం చవి చూపు
తకిట తకిట తక తాళంతో
తళుకు బెళుకు మును తారలతో
చిలిపి పరుగుతియ్ కాలంతో
మనదేరా ప్రతి గెలుపు
Поcмотреть все песни артиста
Other albums by the artist