Balakrishna - Muddutho lyrics
Artist:
Balakrishna
album: Dharmakshetram
ముద్దుతో శృంగార beat-u కొట్టగానే చీరలో మూరకో చిటపట
ఎంగిలే సంపెంగ రంగులేయగానె ఎందుకో ఏవిటో అలసట
అంటుకున్న చీరలో అమ్మాయి సోకు కంటికందినప్పుడే కసుక్కు మంటు
ఎంగిలే సంపెంగ రంగులేయగానె ఎందుకో ఏవిటో అలసటా

♪
ముత్యాల వాన మూగదైనా ముద్దింట రేగెను తాళం
రత్నాల వాన రాతిరైనా తల్లోన దాగెను దీపం
ఎక్కడో ఏమిటో ఏదో తొక్కిడే సాగింది నాలో
ఉందిలే ఊపులో ఎంతో పాదమే జారితే నాతో
ఆషాడ మాసమో అందాల మోసమో
అబ్బాయి కోసమో మబ్బుబిళ్ళ జారిపోయె
ఎంగిలే సంపెంగ రంగులేయగానె ఎందుకో ఏవిటో అలసటా
ముద్దుతో శృంగార beat-u కొట్టగానే చీరలో మూరకో చిటపట
అంటుకున్న చీరలో అమ్మాయి సోకు కంటికందినప్పుడే కసుక్కు మంటు
ముద్దుతో శృంగార beat-u కొట్టగానే చీరలో మూరకో చిటపట
ఎంగిలే సంపెంగ రంగులేయగానె ఎందుకో ఏమిటో అలసటా
♪
హే లజుకు లజుకు లజుకా లజు లజు లజు లజుకా
హే లజుకు లజుకు లజుకా లజు లజు లజు లజుకా
హే లజు లజు లజు లజుకా
హే లజు లజు లజు లజుకా
లజుకా
లజు లజుకా
లజు లజు లజు లజుకా
♪
ఆకాశ గంగ అందుకున్న తీరేది కాదంట తాపం
పాతాళ గంగ తోడుకున్న వడ్డంటునా నా ప్రాయం
ఉక్కిరై బిక్కిరై నాలో కొక్కొరో అన్నాది ప్రాణం
ఒంపులే సొంపులై నాలో తుంపరై పోయాయి పాపం
ఆ తుంగభద్రలా ఈ వంశధారలా పెన్నేటి పొంగులా తుళ్ళిపడ్డదమ్మ ఒళ్ళు
ముద్దుతో శృంగార beat-u కొట్టగానే చీరలో మూరకో చిటపట
ఎంగిలే సంపెంగ రంగులేయగానె ఎందుకో ఏవిటో అలసట
అంటుకున్న చీరలో అమ్మాయి సోకు కంటికందినప్పుడే కసుక్కు మంటు
ఎంగిలే సంపెంగ రంగులేయగానె ఎందుకో ఏవిటో అలసట
ముద్దుతో శృంగార beat-u కొట్టగానే చీరలో మూరకో చిటపటా
Поcмотреть все песни артиста
Other albums by the artist