Oh my god కాపాడు నా భాదే నువ్ చూడు Dog-ye ఓ శాపంలా పెట్టేసింది అయ్యయ్యయ్యయ్యో మెక్కి నా food అంతా కబ్జా నా ఇల్లంతా Full time full tortureరా ఏగేదెట్టా అయ్యయ్యయ్యయ్యో చూస్తూ చూస్తుంటేనే చిందర వందర గందర గోళం వామ్మో చెవి పోటొచ్చింది వింటూ వింటూ బౌ బౌ మేళం ♪ అయ్యో అయ్యో అయ్యో repeat ♪ Bad luck-e bat అయి బంతేమో నేనై ఆడేసే నాతో 20-20 match-ye బతుకయ్యింది busstandలా Horror move climaxలా Solo life-ye slowగా ఇలా కుక్క చింపిన ఇస్తారాయే గడికొక విధముగా స్వామి ఈ గండమెట్టా తీరును చెప్పు నాకు దారిని సూపు స్వామి Save me స్వామి save me ♪ అయ్యో అయ్యో అయ్యో repeat ♪ నా ఖర్మే కాలి frustration పెరిగింది అమ్మమ్మో fullగా tension పెట్టేస్తుంది రౌడీ dog-ye వచ్చిందిలా Bubble gumలా అంటిందిలా BP నాకే పెంచిందిలా దాచలేను చెప్పలేను అరరరే హతవిధి అయ్యో దీనమ్మ lifelife గాలికి పోయే కంప కొంపకు చేరే ఏదోలా Save me స్వామి save me ♪ అయ్యో అయ్యో అయ్యో repeat ♪ అయ్యో అయ్యో అయ్యో repeat