Siddhu Jonnalagadda - Jwala Reddy lyrics
Artist:
Siddhu Jonnalagadda
album: DJ Tonight
ఒయ్ జ్వాలారెడ్డి
♪
జ్వాలారెడ్డి జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో కారా బూందీ లడ్డురో
కారా బూందీ లడ్డురో ఆడించే కబడ్డిరో
జ్వాలారెడ్డి జ్వాలారెడ్డి జ్వాలారెడ్డి
ఓయమ్మో జ్వాలారెడ్డి
జ్వాలారెడ్డి జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో కారా బూందీ లడ్డురో
కారా బూందీ లడ్డురో ఆడించే కబడ్డిరో
బాలారెడ్డి బాలారెడ్డి ఆంధ్ర team-u head-uరో, కోనసీమ blood-uరో
కోనసీమ blood-uరో పోరడు A to Z రో
బాలారెడ్డి బాలారెడ్డి బాలారెడ్డి
ఓరయ్యో బాలారెడ్డి
కబడ్డి
బాలారెడ్డి బాలారెడ్డి ఆంధ్ర team-u head-uరో, కోనసీమ blood-uరో
కోనసీమ blood-uరో పోరడు A to Z రో
♪
(జాజిరి జాజిరి జ జ
కాముని ఆటకు రారా రాజా
డిమిడిమి డిమిడిమి డిమిడిమి డిమిడిమి
జాజిరి జాజిరి జ జ
జామ చెట్లల్ల ఆటకు వచ్చా
డిమిడిమి డిమిడిమి డిమిడిమి డిమిడిమి)
♪
గోరింటాకు మెత్తగా నూరి గోరుముద్దలు మింగావా
అంతా ఎర్రగా పుట్టావే అందరి కడుపులు కొట్టావే
ఇనప గుండ్లు, మినప గుండ్లు అట్లూ పోసుకు తిన్నావా
హట్టకట్టా ఉన్నవ్ రో అట్లా ఎట్లా కన్నదిరో
జ్వాలారెడ్డి జ్వాలారెడ్డి పోరి చూస్తే కత్తిరో figure-u అగరు బత్తిరో
Figure-u అగరు బత్తిరో ఇది అసలు మీద మిట్టీరో
బాలారెడ్డి బాలారెడ్డి ఏసినాడు దస్తిరో గుండెలోన దాస్తిరో
గుండెలోన దాస్తిరో వీడు నాకు ఆస్థిరో
♪
(హే మామా ఏస్కోరా beat-u
ఎయ్
కొట్టో
హే జులి జులి జులి జుబ జుబ
జులి జులి జులి జుబ జుబ
♪
అయిపాయ్
అబ్బ దుబ్బరేపినవ్ పో
♪
ముద్దు పెట్టుకుంటే sound-u మూడు ఊర్లు మొగాలే
వాటేసుకుంటే చాలే ఊరువాడా సవ్వాలే
నడుమే ఉన్నది నడిమిట్లా ఇరికిందయ్యో పిడికిట్లా
ఏంజేస్తావో సీకట్ల ఇజ్జతు తియ్యకు వాకిట్ల
జ్వాలారెడ్డి జ్వాలారెడ్డి జీలకర్ర బెల్లమే నువ్వు నాకు పెండ్లమే
నువ్వు నాకు పెండ్లమే పూలు పండ్ల పళ్ళెమే
బాలారెడ్డి బాలారెడ్డి సాప తెచ్చుకుంటరో నీ సాతి మీద పంటరో
సాతి మీద పంటరో శానా మందిని కంటరో
Поcмотреть все песни артиста
Other albums by the artist