Lagori - Naa Pranamay lyrics
Artist:
Lagori
album: Naa Pranamay
ఎలా కలిశా అలజడినే తెలిసే
ఎలా నిలిచా కలకలమే చూసే
చేతిలో కదిలే గీతే
మరి మారేనే నీవులా
చూపులే కలిపేనేమో
వెతికేసే నా ప్రాణమై... ఓ హో
యదే తెరిచా
తలపులనే పిలిచే
నన్నే మరిచా
తనువునిలా విడిచే
చేతిలో కదిలే గీతే
మరి మారేనే నీవులా
చూపులే కలిపేనేమో
వెతికేసే నా ప్రాణమై
అడగని వరము నువ్వా
కరగని క్షణము నువ్వా
తడిమే కలల దివా...
తెలియనితనము నువ్వా
వలపుల వనము నువ్వా
వెలిగే మనసే నువ్వా...
తలపుల కథ కదిలే
పరిచయమా రా
విరహపు అల వదిలే
వలదనక...
చేతిలో కదిలే గీతే
మరి మారేనే నీవులా
చూపులే కలిపేనేమో
వెతికేసే నా ప్రాణమై
Поcмотреть все песни артиста
Other albums by the artist