Kishore Kumar Hits

Lady Kash - Nannu Nammanee lyrics

Artist: Lady Kash

album: Nannu Nammanee


నీవచ్చెళ్ళావని
నన్నే చూసెళ్ళావని
అన్నీ దోచెళ్ళావని
అదిరే పెదవుల్లో సుధలన్నీ
బెదిరే పరువములో నిధులన్నీ
ముదిరే మురిపెములో కథలన్నీ అంటున్నాయని
అదిరే పెదవుల్లో సుధలన్నీ
బెదిరే పరువములో నిధులన్నీ
ముదిరే మురిపెములో కథలన్నీ అంటున్నాయని
నీవచ్చెళ్ళావని
నన్నే చూసెళ్ళావని
అన్నీ దోచెళ్ళావని
జరిగినవన్నీ నిజమని
నిలవని జోరే ఋజువని
చిలిపి హుషారే పలకనీ
ఇది కల కానే కాదని
నన్ను నమ్మనీ నన్ను నమ్మనీ
హే నన్ను నమ్మనీ నన్ను నమ్మనీ
నన్ను నమ్మనీ
మానస చోర
ఈ మాయ నీదని
మది నమ్మనీ
నువ్వు కలవని కల్ల కావని
నన్ను కలగని నిన్ను నిన్ను కలవనీ
నన్ను నమ్మనీ నిన్ను నమ్మనీ
హే నన్ను నమ్మనీ నన్ను నమ్మనీ నన్ను నమ్మనీ
నీ వచ్చెళ్ళావని
నన్నే చూసెళ్ళావని
అన్నీ దోచెళ్ళావని
మానస చోర కంటపడు
మరుల సమీరా వెంటపడు
మదన కుమారా జంటపడు
మురిపెము తీరా ముడిపడు
చురుక్ చురుక్ చురుక్ అనే చూపు
తాకి తళుక్ తళుక్ అంది నా రూపు
గుట్టు గట్టు దాటకుండ ఆపు
నిన్ను ఒదిలి వెళ్ళనీకు ఏ వైపు
అటా ఇటా ఎటూ అనని తొందర
అసలెటో అటు పదండి అంటోందిలా
ఇద్దు ఇద్దు ఇద్దు అనేటప్పుడు
నే ఒద్దు ఒద్దు ఒద్దు అనను ఎప్పుడూ
నీవచ్చెళ్ళావని
నన్నే చూసెళ్ళావని
అన్నీ దోచెళ్ళావని

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists