Kishore Kumar Hits

Pawan Kalyan - Power Challenge lyrics

Artist: Pawan Kalyan

album: Vakeel Saab OST


నేను పైసల్ కోసం పని చేసే lawyerని కాదు
జనం కోసం నిలబడే వకీల్ని
వకీల్ సాబ్, ఓడిపోయే case ఒప్పుకున్నావ్, ఓడిపోతావ్
ఆశతో ఉన్నోడికే గెలుపోటములు ఉంటాయి
ఆశయంతో ఉన్నోడికి కేవలం ప్రయాణం మాత్రమే ఉంటాయి
ఇలాంటి ఆదర్శాలను నమ్ముకుంటే, ఇలాగే ఒంటరిగా మిగిలిపోతావ్
నిజం ఎప్పుడూ ఒంటరిదే నందా
కానీ దాని బలం ముందు ఎవ్వరైనా తలొగ్గాల్సిందే
నువ్వు గెలుపు కోసం వచ్చావ్, నేను న్యాయం కోసం వచ్చాను
నీది స్వార్థం, నాది ధర్మం
చూద్దాం!

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists