ఏ చిరునవ్వుతో ఎదురొచ్చి
చేతులెత్తి దీవించి
భక్తులనే ప్రేమిస్తుంటే
కెవ్వు కేక, ఓ బాబాజీ
కెవ్వు కేక
ఆ లుంగినే మార్చేసి
అంగీ ల కట్టేసి
దయతో నువ్వు ఒంగుంటుంటే
కెవ్వు కేక, ఓ బాబాజీ
కెవ్వు కేక
నువ్వు లేని ఎదవ బ్రతుకు, చీకటి గోళం
హాయ్, నువ్వు నవ్వకుంటే, మాకు గందరగోళం
♪
అరే french scent సీసా, మరి మంచి నాటు సారా
నీ చూపు ముందు బలాదూరు, నీకు ఎవరు సాటిలేరు
కెవ్వు కేక, ఓ బాబాజీ
కెవ్వు కెవ్వు కెవ్వు కెవ్వు కేక
కెవ్వు కేక, ఓ బాబాజీ
కెవ్వు కెవ్వు కెవ్వు కేక
♪
(ఏ జరగండి జరగండి జరగండి)
ఆ అన్నానికి అరిటాకు
సున్నానికి తంబాకు
పుణ్యానికి స్వామి పాదం
తాకు తాకు తాకు తాకు
అన్నానికి అరిటాకు
సున్నానికి తంబాకు
పుణ్యానికి స్వామి పాదం
తాకు తాకు తాకు తాకు
(అన్నానికి అరిటాకు
సున్నానికి తంబాకు
పుణ్యానికి స్వామి పాదం
తాకు తాకు తాకు తాకు)
కెవ్వు కేక, ఓ బాబాజీ
కెవ్వు కెవ్వు కెవ్వు కెవ్వు కేక
కెవ్వు కేక, ఓ బాబాజీ
కెవ్వు కెవ్వు కెవ్వు కేక
♪
కెవ్వు కేక
Поcмотреть все песни артиста
Other albums by the artist