ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళ చూపేదెలా ఎడారిలో గోదారిలా నాలో అల ఆపేదెలా ఈ మాయని నమ్మేది ఎలా ఈ మాటని చెప్పేదెలా నీ పరిచయంలోన పొందా జన్మ మరలా ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళ చూపేదెలా ఎడారిలో గోదారిలా నాలో అల ఆపేదెలా నిన్నలోని నిమిషమైనా గురుతురాదే ఈ క్షణం నేటిలోని సంబరాన ఉరకలేసే జీవనం ఈ స్నేహమే వరం ఈ భావమే నిజం ఇది తెలుపబోతే భాష చాల్లేదెలా నా భాషలోన తియ్యందనం నా బాటలోన పచ్చందనం పసిపాపలాగ నవ్వే గుణం నీవల్లే నీవల్లే వెలిగింది నా నీడ నీ నీడలోనే చేరాలని నూరేళ్ళ పయనాలు చేయాలని ఈ పరవశంలోన నిలిచా ప్రాణశిలలా ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళ చూపేదెలా ఎడారిలో గోదారిలా నాలో అల ఆపేదెలా ఈ మాయని నమ్మేది ఎలా ఈ మాటని చెప్పేదెలా నీ పరిచయంలోన పొందా జన్మ మరలా I wanna hold you I wanna hold you in my heart I wanna hold you I wanna hold you in my heart