నువ్వే ప్రియా నా లోకం నువ్వే ప్రియా నా సర్వం నువ్వేనమ్మా నా కథలా ఉండాలమ్మా ఏనాడు నీ ధ్యానమే అనుక్షణమై సరాగమే ప్రతి దినమే హే সোনা హే সোনা హే সোনা హే সোনা నువ్వే ప్రియా తొలి ఆశ నువ్వే ప్రియా నా శ్వాస నీలో నన్నే దాచాను ప్రతి క్షణం వేచాను నీ ధ్యానమే అనుక్షణము సరాగమే ప్రతి దినము హే সোনা హే সোনা హే সোনা హే সোনা ♪ నువ్వు నన్ను కోపగించుకున్న ప్రేమలా ఉందే ఎందుకో నేను నిన్ను చీదరించు కున్నగాని తియ్యగుంటుందే ఎందుకో చాలులే నీ సొదా మనసులో ఉన్నది వింటావా హే সোনা హే সোনা హే সোনা హే সোনা ♪ నేనే లోకాన్ని కాదని కోరితినొక్కరినే అది నువ్వే మదిలో కోరికేదో పుట్టే ఒకపిల్ల మాట విని అది నువ్వే ఒక్కటే రాగమై ఒక్కటే తాళమై ఇద్దరూ ఏకమై పోవాలి హే সোনা హే সোনা హే সোনা హే সোনা నువ్వే ప్రియా నా లోకం నువ్వే ప్రియా నా సర్వం నువ్వేనమ్మా నా కథలా ఉండాలమ్మా ఏనాడు నీ ధ్యానమే అనుక్షణము సరాగమే ప్రతి దినము హే সোনা హే সোনা హే সোনা హే সোনা সোনা హే সোনা హే সোনা హే সোনা