Kishore Kumar Hits

Sid Sriram - Kalalo Kooda - Radio Edit lyrics

Artist: Sid Sriram

album: Kalalo Kooda (Radio Edit)


నే కలలో కూడా అనుకోలేదే
మనసు ఇస్తావనీ
నా కన్నుల నిండా రంగురంగుల
కలలు తెస్తావనీ
నీ కాలిమువ్వలు చేసే సడి
వింటూ గడిపేస్తానే
అసలింకో జన్మ ఉందో లేదో
మనకి ఎందుకులే
ప్రతిరోజొక జన్మ అనుకుంటూనే
ప్రేమించుకుందామే
అసలింకో జన్మ ఉందో లేదో
మనకి ఎందుకులే
ప్రతిరోజొక జన్మ అనుకుంటూనే
ప్రేమించుకుందామే
నా మది తరపున నే చెబుతున్నా
వదలను వదలను నిన్నెపుడూ
ఎవరెవరెవరో ఏమనుకున్నా
ఒకరికి ఒకరం మనమిపుడు

Поcмотреть все песни артиста

Other albums by the artist

Similar artists