(Bang Bang) (Bang Bang) హే దొరికావంటే నీ లైఫే (Bang Bang) ఉరికించేస్తా ఉచ్చులోకి (Bang Bang) చిక్కావంటే చేతిలోకి (Bang Bang) ఉతికారేస్తా గల్ల పట్టి (Bang Bang) ఏడ నక్కి ఉన్న నిన్ను విడువక గాలమేసి పట్టుకుంటా ఆడ ఈడ ఏడ నువ్వు దొరికినా నా చెడుగుడు దడ చూపించేస్తా (Bang Bang) (Bang Bang) నా అలుపులేని అసలు ఆట నువ్వే రా నా గెలుపు నువ్వే రారా I come to the city I'm feeling the heat I'm feeling the heat I keep it gritty Like I'm running Em streets Yeah Im Running Em streets Keep digging harder and harder right into the mystery getting in deep హే చీకట్లోన చీకటివైన భయమే నేనై కుదుపుతా అంతేలేక పరిగెడుతున్నా కాలం నేనై కుమ్ముతా ఒక్కటి ఒక్కటి లెక్క లేని తప్పుల తడకనే తుక్కుగా చేసి చూపుతా గుక్కనే తిప్పని తిక్క ఉక్కపోతనై టక్కరే ఇస్తారా ఎదురే వస్తే (Bang Bang) (Bang Bang) నా అలుపులోని అసలు ఆట నువ్వేరా నా గెలుపు నువ్వే రారా I keep my eyes open whatever 'Bout to go unspoken Living my life harder it gets tougher the will unbroken No fear of flames, don't play no games, ain't got no time for jokers Keeping it real, the truth is the deal spreading the word in open నా అలుపులోని అసలు ఆట నువ్వే రా నా గెలుపు నువ్వే రారా (Bang Bang)